Mahua Moitra: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఈడీ సమన్లు

ED summons TMC leader Mahua Moitra in FEMA contravention case
x

Mahua Moitra: టీఎంసీ ఎంపీ మెహువా మొయిత్రాకు ఈడీ సమన్లు

Highlights

Mahua Moitra: ఈనెల 19న విచారణకు హాజరుకావాలన్న ఈడీ

Mahua Moitra: లోక్‌సభలో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రశ్నలకు డబ్బుల కేసులో విచారణకు ‎హాజరుకావాలంలూ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories