Arvind Kejriwal: అయోధ్యలో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

Delhi CM Arvind Kejriwal Visits Ayodhya
x
అయోధ్య సందర్శించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Arvind Kejriwal: సరయూ ఘాట్‌కు కేజ్రీవాల్‌ ప్రత్యేక హారతి

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అయోధ‌్యను సందర్శించారు. సరయూ ఘాట్‌ వద్దకు వెళ్లిన ఆయన.. హారతి చేశారు. అంతకుముందు పూజరులతో కలిసి ఆయన పాలభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకుల ఆశ్వీరాదం తీసుకున్నారు కేజ్రీవాల్‌. ఈ సందర్భంగా మాట్లాడిన ఆ‍యన సరయూ ఘాట్‌ దగ్గర హారతి కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories