Bansuri Swaraj: దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశల పల్లకి బీజేపీ మేనిఫెస్టో

BJP Manifesto Is The Epitome Of Aspirations And Hopes Of The People Of The Country
x

Bansuri Swaraj: దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశల పల్లకి బీజేపీ మేనిఫెస్టో 

Highlights

Bansuri Swaraj: నాలుగు స్తంభాలపై రూపొందించిన మేనిఫెస్టో

Bansuri Swaraj: బీజేపీ మేనిఫెస్టో వికసిత్ భారత్‌కు మరింత బలాన్నిచ్చే విధంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించామని ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ తెలిపారు. ఈ మేనిఫెస్టో దేశ ప్రజల ఆకాంక్షలు, ఆశల మేనిఫెస్టో అని బన్సూరి స్వరాజ్ అభివర్ణించారు. మోడీ మాటిచ్చారంటే.. చేసి తీరుతారని.. ధీమా వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఆయుష్మాన్ భారత్, యువతకు భరోసా, ప్రధానమంత్రి గృహయోజన, ఉచిత విద్యుత్ లాంటి నాలుగు స్తంభాలపై ఈ మేనిఫెస్టోను రూపొందించినట్టు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories