Tejas Aircraft Crashes: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్.. పైలట్ సురక్షితం

Air Force Tejas Aircraft Crashes In Rajasthan
x

Tejas Aircraft Crashes: రాజస్థాన్‌లో కుప్పకూలిన తేజస్.. పైలట్ సురక్షితం

Highlights

Tejas Aircraft Crashes: పైలట్ సురక్షితం.. విచారణకు వాయుసేన ఆదేశం

Tejas Aircraft Crashes: రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో తేజస్ యుద్ధ విమానం కూలింది. శిక్షణ సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. ఘటనపై వాయుసేన విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. తేజస్ కూలిపోవడం ఇదే తొలిసారి అని చెప్పారు. పోఖ్రాన్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో భారత్ శక్తి పేరిట సైనిక విన్యాసాల సాగుతున్నవేళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories