Bihar Cabinet: బిహార్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం

31 Ministers Took oath in the Bihar Cabinet
x

Bihar Cabinet: బిహార్‌లో మంత్రుల ప్రమాణ స్వీకారం

Highlights

Bihar Cabinet: మంత్రులుగా ప్రమాణం చేసిన 31 మంది ఎమ్మెల్యేలు

Bihar Cabinet: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మంత్రి వర్గకూర్పులో 31 మందికి అవకాశం కల్పించారు. రాజ్‌భవన్‌ ‎ఆవరణలో మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. 31 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రుల ప్రమాణస్వీకారోత్సవంలో సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజ్ ప్రతాప్ యాదవ్ పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories