Kolkata: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి.. 15 మందికి తీవ్రగాయాలు

2 Dead As Five-storey Under-construction Building Collapses in Kolkata
x

Kolkata: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి.. 15 మందికి తీవ్రగాయాలు

Highlights

Kolkata: శిథిలాల కింద చిక్కుకున్న పలువురు

Kolkata: బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు చేపట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories