Vijay Deverakonda: మీకు మా అయ్య తెలీదు.. మా తాత తెలీదు

Vijay Deverakondas Speech at Liger Trailer Event
x

Vijay Deverakonda: అభిమానుల్లో జోష్‌ నింపేలా విజయ్‌ కామెంట్స్‌

Highlights

Vijay Deverakonda: అభిమానుల్లో జోష్‌ నింపేలా విజయ్‌ కామెంట్స్‌

Vijay Deverakonda: హైదరాబాద్‌ సుదర్శన్‌ థియేటర్‌లో లైగర్‌ ట్రైలర్‌ను ప్రదర్శించారు చిత్ర యూనిట్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపుతూ కామెంట్స్‌ చేశారు. తన సినిమా రిలీజ్‌ అయి రెండేళ్లయినప్పటికీ అభిమానులు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని అన్నారు. తనకు డ్యాన్స్‌ అంటే చిరాకని, కానీ ఫ్యాన్స్‌ కోసం ఈ మూవీలో డ్యాన్స్‌ ఇరగదీశానన్నారు. ఆగస్టు 25న ఇండియా షేక్‌ అవడం గ్యారంటీ అన్నారు విజయ్‌ దేవరకొండ.

Show Full Article
Print Article
Next Story
More Stories