Hanuman First Look Teaser: ఆసక్తిని రేపుతున్న 'హనుమాన్' ఫస్ట్ లుక్ టీజర్

Teja Sajja Hanuman Movie First Look Teaser Released Today 18 09 2021
x

 'హనుమాన్' ఫస్ట్ లుక్ టీజర్

Highlights

* మరోసారి తేజ సజ్జాతో ప్రశాంత్ వర్మ క్రేజీ ప్రాజెక్ట్ * మొత్తం ఐదు భాషల్లో విడుదల కానున్న 'హనుమాన్'

Hanuman Movie Teaser: వినూత్న కథాంశాలతో ఆకట్టుకొనే దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో క్రేజీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో "హనుమాన్" మూవీ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు ఓ వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫస్ట్ లుక్ టీజర్‌లో తేజా సజ్జా గిరిజన యువకుడిగా కనిపించాడు. హనుమాన్ మూవీని తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories