Dhanush: తిరుమల శ్రీవారి సేవలో తమిళ సినీ నటుడు ధనుష్

Tamil film actor Dhanush in Tirumala Srivari Seva
x

Dhanush: తిరుమల శ్రీవారి సేవలో తమిళ సినీ నటుడు ధనుష్

Highlights

Dhanush: శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు

Dhanush: తమిళ సినీ నటుడు ధనుష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న ధనుష్... వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ధనుష్‌కు వేదాశీర్వచనం అందించగా... ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories