Allu Sirish New Movie: శిరీష్ కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ ఎప్పుడంటే..?

Sirish6 Movie First Look Release On Allu Sirish Birthday 30th May 2021
x

అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Allu Sirish New Movie: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ జోడీగా ఓ సినిమా రానుంది.

Allu Sirish: టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ జోడీగా ఓ సినిమా రానుంది. ఈమేరకు ఈ నెల 30న Sirish6 ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్లు ట్విట్టర్లో ప్రకటించారు. కాగా, ఈ ఇద్దరూ కొన్నేళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. అల్లు శిరీష్ 'ఏబీసీడీ' తో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. అలాగే అను ఇమాన్యేయేల్ కూడా 'అల్లుడు అదుర్స్' ఫ్లాప్ తో నిరాశగా ఉంది. మరి ఈ ఇద్దరు కలిసి చేస్తున్న Sirish6 ఈ సినిమా ఫలితాన్ని అందిస్తుందో చూడాటి మరి.

పోస్టర్‌లో మోస్ట్ రొమాంటిక్ యాంగిల్‌లో అల్లు శిరీష్, అను ఇమాన్యుయేల్ కనిపించారు. అద్దం అవతల ఈ జోడీ.. చేతిని అడ్డం పెట్టి మరీ కిస్ చేసుకుంటున్నారు. ఈ పోస్టర్ వదిలడంతో ఫ్యాన్స్ ట్విట్టర్‌లో రచ్చ చేస్తూ.. #అల్లుఅరవింద్, #AlluSirish అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా పోస్టర్‌తోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నా అంటూ అను ఇమాన్యుయేల్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories