మెగా హీరో సరసన ఛాన్స్ పట్టేసిన రష్మిక మందన్న..ఇంతకీ ఎవరో తెలుసా..

మెగా హీరో సరసన ఛాన్స్ పట్టేసిన రష్మిక మందన్న..ఇంతకీ ఎవరో తెలుసా..
x
Highlights

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దరకత్వం లో ఒక సినిమా ని మొదలు పెట్టనున్నాడు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పై కి వెళ్లనుంది....

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దరకత్వం లో ఒక సినిమా ని మొదలు పెట్టనున్నాడు. అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ సెట్స్ పై కి వెళ్లనుంది. ఎప్పటి నుంచో ఈ సినిమా పై న రూమర్స్ వినిపిస్తున్నా కానీ ఇప్పటికి అయితే ఈ సినిమా గురించి న ముఖ్య వివరాలను ఫిలిం యూనిట్ తెలియపరచలేదు. ఇది అటుంచితే నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు ని పురస్కరించుకొని మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ సినిమా అనౌన్స్ చేసింది. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమా తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది వరకే ఈ సినిమా గురించి వార్తలు వచ్చినా ప్రస్తుతం సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన వచ్చింది. సుకుమార్ ఒక ఆసక్తికరమైన కథ ని బన్నీ కోసం సెట్ చేసాడట. ఇక ఈ సినిమా లో హీరోయిన్ విషయానికి వస్తే, ఈ సినిమా లో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే మహేష్ బాబు తదుపరి చిత్రాన్ని కైవసం చేసుకున్న రష్మిక, ఇప్పుడు ఇక ఈ చిత్రం లో బన్నీ సరసన నటించి అగ్ర కథానాయికల లిస్ట్ లో చేరిపోతుంది అని చెప్పుకోవచ్చు.





Show Full Article
Print Article
Next Story
More Stories