అమెరికాలో ప్రీమియర్‌ షో వసూళ్లు ఎంతంటే..

NTR Kathanayakudu
x
NTR Kathanayakudu
Highlights

విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా.. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

విశ్వవిఖ్యాత నట సార్వ భౌముడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా.. ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా క్రిష్ దర్శకత్వంలో నిర్మితమైన ఎన్టీఆర్ కథానాయకుడు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేశారు. కాగా.. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రీమియర్‌ షోను మంగళవారం ప్రదర్శించారు. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు వేసిన షోలతో 'యన్‌టిఆర్‌' చిత్రం 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories