Niharika Konidela: మా అబ్బాయ్ పెద్దవాడయ్యాడు : నిహారిక

Niharika Konidala Says pet Buzz Growing now
x

నిహారిక (ఫైల్ ఇమేజ్)

Highlights

Niharika Konidela: మెగా డాటర్‌, న‌టీ కొణిదెల నిహారిక సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే

Niharika Konidela: మెగా డాటర్‌, న‌టీ కొణిదెల నిహారిక సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ మెగా బ్యూటీ కొత్తరకం వంటలపై దృష్టిపెట్టింది. సినిమా అప్ డేట్స్ తోపాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. వంటింట్లోకి దూరి కొత్తకొత్త వంటలను వండి ఆ వీడియోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంది. లాక్‌డౌన్‌ సమయంలో నిహారిక సోషల్‌ మీడియా పోస్టులు చాలా వరకు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

తాజాగా ఈ మెగా బ్యూటీ తన పెంపుడు కుక్క గురించి పెట్టిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది 'నా బేబీ బాయ్‌ ఇప్పుడు పెద్దగా అవుతున్నాడు' అని ఓ ఫోటోని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది నిహారిక. నిహారికకి భర్త చైతన్య జొన్నలగడ్డ ఓ స్పెషల్‌ పెట్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ పెట్‌కి బజ్ అని పేరుకూడా పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories