Nani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న న్యాచురల్ స్టార్ నాని

Natural Star And The Team Of Hi Nanna Visited Tirumala For Darshan
x

Nani: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న న్యాచురల్ స్టార్ నాని 

Highlights

Nani: సెల్ఫీలు దిగేందుకు ఎగబడిన అభిమానులు

Nani: తిరుమల శ్రీవారిని న్యాచురల్ స్టార్ నాని దర్శించుకున్నారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న నాని నైవేద్య విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాచనాలు అందించి తీర్ధప్రసాదాలు అందజేశారు. న్యాచురల్ స్టార్ నానితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇటీవల నాని నటించిన "hi నాన్న" సినిమా విడుదల నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకున్నట్లు నాని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories