Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టితో మెగాస్టార్ భేటీ.. అభినందనలు తెలిపిన చిరంజీవి దంపతులు..

Megastar Chiranjeevi Meets Telangana Deputy CM Bhatti Vikramarka
x

Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టితో మెగాస్టార్ భేటీ.. అభినందనలు తెలిపిన చిరంజీవి దంపతులు..

Highlights

Chiranjeevi: భట్టికి ప్రత్యేక శాలువాతో చిరు సత్కారం

Chiranjeevi: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మెగాస్టార్‌ చిరంజీవి కలిశారు. నిన్న రాత్రి ప్రజాభవన్‌కు చేరుకున్న చిరంజీవి దంపతులు.. భట్టిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా.. కాశ్మీర్‌ నుంచి తెప్పించిన శాలువాతో భట్టిని చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించారు. అనంతరం.. పుష్పగుచ్ఛం అందించారు. ఆ తర్వాత.. చిరంజీవి దంపతులకు బుకే అందించి శాలువా కప్పి భట్టి దంపతులు సత్కారం చేశారు. వీరి వెంట వారి కుమారుడు సూర్య విక్రమాదిత్య కూడా ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories