Chiranjeevi: నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నా

Megastar Chiranjeevi Announced The Name Of The Person Who Is Going To Write His Biography
x

Chiranjeevi: నా బయోగ్రఫీ రాసే బాధ్యత యండమూరికి అప్పగిస్తున్నా

Highlights

Chiranjeevi: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మాలాంటి వారికి దైవ సమానులు

Chiranjeevi: తన ఆటో బయోగ్రఫీ రాసే బాధ్యతను యండమూరి వీరేంద్రనాథ్‌కు అప్పగిస్తున్నట్లు చిరంజీవి ప్రకటించారు. సమకాలీన రచయితలలో యండమూరికి సాటి లేరన్నారు. యండమూరి అభిలాష సినిమాతోనే పరిశ్రమలో తన స్థానం పదిలం అని ఫిక్స్ అయ్యానన్నారు. NTR,ANR తమ లాంటి వారికి దైవ సమానులని.. వారితో కలిసి నటించడం తన పూర్వజన్మ సుకృతమన్నారు మెగాస్టార్ చిరంజీవి. విశాఖ వేదికగా లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ 28వ పుణ్యతిథి, ఎఎన్ఆర్ శతజయంతి వేడుకల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories