Vyuham: ఆర్జీవీ వ్యూహం చిత్రం విడుదలకు లైన్‌ క్లియర్‌

Line Clear To RGV Vyuham Movie Release
x

Vyuham: ఆర్జీవీ వ్యూహం చిత్రం విడుదలకు లైన్‌ క్లియర్‌

Highlights

Vyuham: వ్యూహం మూవీకి సెన్సార్‌ క్లియరెన్స్ సర్టిఫికెట్‌

Vyuham: రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం విడుదలకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. తెలంగాణ హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ చేయడంతో విడుదలకు అనుమతి లభించింది. దీంతో ఈ నెల 16న వ్యూహం సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో అభ్యంతకర సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు...హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు సినిమా విడుదలను అడ్డుకుంది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలకు మళ్లీ సెన్సార్ చేయాలని సూచించింది. కోర్టుల ఆదేశాలతో రెండోసారి సెన్సార్ పూర్తి కావడంతో వ్యూహం సినిమా విడుదలకు కోర్టు అనుమతించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories