Shobana: బీజేపీ ఎంపీగా పోటీ చేయ‌నున్న సినీ న‌టి శోభ‌న‌ !

Film Star Shobana May Contest Lok Sabha Seat From Kerala
x

Shobana: బీజేపీ ఎంపీగా పోటీ చేయ‌నున్న సినీ న‌టి శోభ‌న‌ !

Highlights

Shobana: సినీ న‌టి శోభ‌న పొలిటికల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు.

Shobana: సినీ న‌టి శోభ‌న పొలిటికల్ ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. కేర‌ళ లోని తిరువ‌నంత‌పురం లోక్‌స‌భ స్థానానికి ఆమె పోటీ ప‌డే ఛాన్సు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంపీ శ‌శిథ‌రూర్‌కి పోటీగా శోభ‌న‌ను రంగంలోకి దించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీన కేర‌ళ‌లో జ‌ర‌గ‌నున్న బీజేపీ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని మోదీ పాల్గోన‌నున్నారు. అదే రోజు బీజేపీ తోలి జాబితాని పార్టీ ప్రకటించనుంది. ఇటీవ‌ల త్రిసూర్‌లో జ‌రిగిన బీజేపీ మ‌హిళా మీట్‌లోనూ శోభ‌న పాల్గొన్నారు. ఆ ఈవెంట్‌లో దిగిన ఓ ఫోటోను కూడా ఆమె పోస్టు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories