బిగ్ బాస్ హోస్ట్‎గా సమంత అక్కినేని!

బిగ్ బాస్ హోస్ట్‎గా సమంత అక్కినేని!
x
Highlights

బిగ్ బాస్ హోస్టుగా అక్కినేని నాగార్జున గ్యాప్ తీసుకుంటున్నారా? ఆయన స్థానంలో నాగ్ కోడలు సమంత రాబోతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది. అక్కినేని నాగార్జున స్థానంలో ఆయన కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.

బిగ్ బాస్ హోస్టుగా అక్కినేని నాగార్జున గ్యాప్ తీసుకుంటున్నారా? ఆయన స్థానంలో నాగ్ కోడలు సమంత రాబోతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వచ్చేసింది. అక్కినేని నాగార్జున స్థానంలో ఆయన కోడలు సమంత బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. సమంత హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు స్టార్ మా ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. నాగార్జునను మరిపించేలా సమంత బిగ్ బాస్‌ షోను ఎలా హోస్ట్ చేయనున్నారన్న అంశం ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది. హోస్ట్‌గా సమంత మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేయనున్నారు. అయితే ఏడో వారంలో ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కాబోతున్నారన్న అంశం బీబీ ప్రేక్షకుల్లో ఉత్కంఠరేపుతోంది. దసరా పండుగ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో బిగ్ సర్‌ప్రైజ్ ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories