మెగా డాటర్‌ నిహారికకు మెగాస్టార్ శుభాకాంక్షలు

మెగా డాటర్‌ నిహారికకు మెగాస్టార్ శుభాకాంక్షలు
x
Highlights

మెగా డాటర్‌ నిహారిక దంపతులకు మెగాస్టార్ చిరంజీవి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా నా శుభాకాంక్షలంటూ చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

మెగా డాటర్‌ నిహారిక దంపతులకు మెగాస్టార్ చిరంజీవి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా నా శుభాకాంక్షలంటూ చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పైగా చిన్నప్పుడు నిహారికతో దిగిన ఫోటోను ఇప్పుడు నిహారికతో దిగిన సెల్ఫీ పిక్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు చిరంజీవి. నిహారిక పెళ్లి ఉదయ్‌పూర్‌లో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌కు చేరుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories