'సీతారామం', 'బింబిసార' టీమ్‌కు చిరంజీవి ప్రశంస

Chiranjeevi is Happy that these two films Have Been Successful
x

'సీతారామం', 'బింబిసార' టీమ్‌కు చిరంజీవి ప్రశంస

Highlights

Chiranjeevi: కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చిరు ట్వీట్

Chiranjeevi: 'సీతారామం', 'బింబిసార' టీమ్‌కు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఊరటనిస్తుందన్నారు. కంటెంట్ బావుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని చిరంజీవి ట్వీట్ చేశారు. 'సీతారామం', 'బింబిసార' చిత్రాలు విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఈ రెండు చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories