Mega Family: ఒకే ఫ్రేమ్‌‌లో మెగా కుటుంబం..

Chiranjeevi family Celebrating Sankranti Festival In Bangalore Resort
x

Mega Family: ఒకే ఫ్రేమ్‌‌లో మెగా కుటుంబం.. 

Highlights

Mega Family: బెంగళూరులోని రిసార్ట్‌లో సంక్రాంతి సందడి

Mega Family: సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకేచోట జరుపుకుంది. కొణిదెల ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు బెంగళూరులోని ఓ రిసార్ట్‌‌లో సందడిగా గడిపారు. తాజాగా ఫ్యామిలీ అంతా కలిసి దిగిన గ్రూప్‌ ఫొటోను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాడి పంటల, భోగ భాగ్యాల ఈ సంక్రాంతి ప్రతి ఇంటా ఆనందాల పంటలు పండించాలని ఆశిస్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని చిరు ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories