బంగారు కోడిపెట్టా పాటకు స్టేప్స్ వేసిన చిరంజీవి, సురేఖ

బంగారు కోడిపెట్టా పాటకు స్టేప్స్ వేసిన చిరంజీవి, సురేఖ
x
Highlights

నాగబాబు కుమార్తె, మెగా వారసురాలు నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి వేడుకల్లో పాల్గొని చిందులేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, కొంతమంది సన్నిహితుల మధ్యే పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి

నాగబాబు కుమార్తె, మెగా వారసురాలు నిహారిక పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా జరుగుతున్నాయి. మెగా ఫ్యామిలీ అంతా పెళ్లి వేడుకల్లో పాల్గొని చిందులేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, కొంతమంది సన్నిహితుల మధ్యే పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. సంగీత్ వేడుకల్లో మెగా, అల్లు కుటుంబాలకు చెందిన యువ హీరోలందరూ పాల్గొని స్టేప్స్ వేసి ఎంజాయ్ చేశారు. రాత్రి జరిగిన మెహందీ సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ స్టేప్స్ వేశారు.

మెహందీ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరాతో వేడుకల్లో తళుక్కున మెరిశారు. మరోవైపు బన్నీ, చిరంజీవీ-సురేఖ కలిసి బంగారు కోడిపెట్టా పాటకు డ్యాన్స్ చేశారు. మరోవైపు రామా చిలకమ్మ పాటకు అల్లు అరవింద్ దంపతులు కాలు కదిపారు. గ్యాంగ్‌ లీడర్ పాటకు నాగబాబు, కాబోయే దంపతులు నిహారిక, చైతన్య కలిసి డ్యాన్స్ చేసి మెప్పించారు.. ఈ సాయంత్రం 7 గంటలకు చైతన్యతో కలిసి నిహారిక ఏడడుగులు వేయనుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories