తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అక్కినేని నాగార్జున, అమల

Akkineni Nagarjuna and Amala met Telangana CM Revanth Reddy
x

Nagarjuna: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అక్కినేని నాగార్జున, అమల

Highlights

Akkineni Nagarjuna: సీఎం రేవంత్‌కు పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపిన నాగార్జున

Akkineni Nagarjuna: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని అక్కినేని నాగార్జున, అమల దంపతులు కలిశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత తొలిసారి రేవంత్‌ నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి నాగార్జున దంపతులు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories