Prabhas: ఆదిపురుష్, ప్రాజెక్ట్ k వల్ల సలార్ కి తలనొప్పులు?

A Challenge Ahead For Prashanth Neel for Salaar
x

Prabhas: ఆదిపురుష్, ప్రాజెక్ట్ k వల్ల సలార్ కి తలనొప్పులు?

Highlights

Prabhas: ఆదిపురుష్, ప్రాజెక్ట్ k వల్ల సలార్ కి తలనొప్పులు?

Salaar: సలార్ మూవీకి సింగిల్ టీజర్ తో హైప్ తెచ్చాడు ప్రశాంత్ నీల్. కాని సలార్ టీజర్ తో వచ్చిన క్రేజ్, అటెన్షన్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. ప్రభాస్ నిర్ణయం వల్లే ఇలా జరుగుతోందనే కామెంట్ పెరిగింది. సలార్ టీజర్ ఎప్పుడో రావల్సింది. కాని మొన్నీ మధ్యే రిలీజ్ చేయటానికి కారణం, ఆదిపురుష్ రిలీజ్ టైంలో అందరి ఫోకస్ ఆ మూవీ మీదుండాలి కాని, సలార్ మీదకు అటెన్షన్ మల్లకూడాదని.. అలా అప్పుడు ప్రభాస్ సలార్ టీజర్ని ఆపాడు.. ఇప్పడు మరోలా సలార్ ప్రమోషన్ లో ఎమోషన్ తగ్గడానికి కారణమౌతున్నాడు.

ఆదిపురుష్ ఉందని అప్పట్లో సలార్ టీజర్ ని సైడ్ చేశాడట ప్రభాస్. సరే ఇప్పుడ సలార్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుందని టీజర్ ని వదిలితే, సీన్ లో కి ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ని తీసుకొచ్చారు. కామిక్ కాన్ ఈవెంట్ పేరుచెప్పి సలార్ ప్రమోషన్ తగ్గించి ప్రాజెక్ట్ కే వైపు అందరి అటెన్షన్ మరల్చారు. ప్రాజెక్ట్ కే గ్లింప్స్ ఓరేంజ్ లో ఉంది. అమితాబ్, కమల్ లాంటి లివింగ్ లెజెట్స్ స్టేట్ మెంట్స్ తో ఎప్పడో సమ్మర్ లో వచ్చే ఈ మూవీకి మరో నెలలో రిలీజ్ అవుతుందేమో అన్నంత హైప్ వచ్చింది. ఇప్పుడా హైప్ ని తగ్గించి, సలార్ టీం ఈ సినిమాను ప్రమోట్ చేసుకోగలదా?

సలార్ మూవీ రిలీజ్ కి ఇంకా నెల మీద 24 రోజుల టైమే ఉంది. సో ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కి ఫిదా అయిన జనాన్ని ఇటు వైపు మరల్చాలంటే, ట్రైలర్, సాంగ్స్, మేకింగ్ ఇలా డజన్ కి పైనే వీడియోలు సిద్ధం చేసుకున్నాడట ప్రశాంత్ నీల్. సో సలార్ కి రావాల్సిన హైప్ ని అప్పుడు ఆదిపురుష్, ఇప్పుడు ప్రాజెక్ట్ కే గ్లింప్స్ డైల్యూట్ చేశాయి. అందుకే ప్రశాంత్ నీల్ కొత్త దార్లు వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories