logo

Read latest updates about "సినిమా" - Page 42

బయోపిక్ లో ముఖ్య పాత్రలో జగపతి బాబు

3 Jan 2019 9:46 AM GMT
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి , దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు మహి వి రాఘవ్ ‘యాత్ర’ అనే సినిమాను మన ముందుకు తీసుకురాబోతున్నారు.

మిస్టర్ మజ్ను డబ్బింగ్ షురూ

3 Jan 2019 9:12 AM GMT
అక్కినేని యువ హీరో అఖిల్ మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటాడు అనుకుంటే 'అఖిల్' సినిమా కాస్తా డిజాస్టర్ గా మారింది. తరువాత నటించిన 'హలో' సినిమా పర్వాలేదు అనిపించినప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా హిట్ అవ్వలేదని చెప్పుకోవాలి.

'సాహో' లో కామెడి కి కొదవ లేదట

3 Jan 2019 8:07 AM GMT
బాహుబలి సినిమాతో ప్రభాస్ కేవలం తెలుగు రాష్ట్రాల్లో నే కాక ప్రపంచమంతటా పాపులర్ అయిపోయాడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ రాబోయే చిత్రం కోసం ప్రపంచం మొత్తం లో ప్రభాస్ ఫాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సీమ లో సందడిచేయనున్న 'సై రా' బృందం

3 Jan 2019 8:01 AM GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమా పై భారీ అంచనాలున్నాయి.

హీరోగా మారనున్న హాట్రిక్ దర్శకుడు

3 Jan 2019 7:15 AM GMT
ఎలాగైనా దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీలోకి వచ్చి దారి తప్పి హీరోగా సెటిల్ అయిన వారు చాలా మందే ఉన్నారు. అయితే దర్శకుడిగా మారి సూపర్ హిట్ సినిమాలు తీసి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకునేవారు ఇండస్ట్రీలో చాలా తక్కువ మందే ఉన్నారు.

టైటిల్ ప్రకటించనున్న ఎనర్జిటిక్ హీరో

3 Jan 2019 5:59 AM GMT
వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న రామ్ ఈ మధ్యనే విడుదలైన 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమా కూడా పెద్దగా ఆడకపోవడంతో డీలా పడిపోయాడు. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తీరాలి అన్న కసితో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో ఒక సినిమా చేయనున్నాడు.

లుక్ మార్చిన బెల్లంకొండ హీరో

3 Jan 2019 5:54 AM GMT
ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పటికి హీరోగా ఐదు సినిమాలు చేశాడు కానీ ఒక్క సినిమాతో కూడా సరైన హిట్ అందుకోలేకపోయాడు.

ఆరోజుల్లో చాక్లెట్స్‌తో పనైపోయేది..

2 Jan 2019 3:28 PM GMT
అఖిల్ అక్కినేని హీరోగా 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'మిస్టర్ మజ్ను'. ఈ...

పెళ్లికూతురు కాబోతున్న ఎంతరలోకపు సుందరి

2 Jan 2019 1:48 PM GMT
రజనీకాంత్‌ 2.ఓలో అందాల రోబోగా అలరించిన అమీ జాక్సన్‌ త్వరలో వివాహం చేసుకోబోతోంది. బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త జార్జ్‌ పనయటోతో ఈ అమ్మడు కొంతకాలంగా...

త్వరలో చిరు 152 వ సినిమా అధికారిక ప్రకటన

2 Jan 2019 11:00 AM GMT
'ఖైదీనెంబర్150' తో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు.

'ఆర్ ఆర్ ఆర్' కు ముహూర్తం ఫిక్స్

2 Jan 2019 10:06 AM GMT
ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

రీమేక్ సినిమా తో అదృష్టం పరీక్షించుకోనున్న చై

2 Jan 2019 9:30 AM GMT
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య టైం అసలు బాగోలేదు. చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుంది. 'శైలజా రెడ్డి అల్లుడు', 'సవ్యసాచి' సినిమాలతో వరుస ఫ్లాపుల ను అందుకున్న నాగచైతన్య ప్రస్తుతం తన భార్య సమంతతో శివనిర్వణ దర్శకత్వంలో 'మజిలీ' అనే సినిమా చేస్తున్నాడు.

లైవ్ టీవి

Share it
Top