logo

Read latest updates about "సినిమా" - Page 41

హిందీ లో కూడా సినిమాను వాళ్లే నిర్మిస్తారట

5 Jan 2019 7:54 AM GMT
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్లో కి ఎప్పుడు అడుగుపెడతాడు తెలియదు కానీ అతని సినిమాలన్నీ ఇప్పటికే బాలీవుడ్ లో రీమేక్ అయిపోతున్నాయి. తెలుగులో 'అర్జున్ రెడ్డి' కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి ఇప్పుడు అదే సినిమాను మళ్ళీ హిందీలో తీస్తున్న సంగతి తెలిసిందే.

సెన్సార్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ బయోపిక్

5 Jan 2019 7:47 AM GMT
నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

మళ్ళీ ఇన్నాళ్ల తరువాత 'పోకిరి' కాంబో

5 Jan 2019 6:46 AM GMT
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్నాడు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ మధ్యనే తన కుమారుడు ఆకాష్ పూరి ను లాంచ్ చేస్తూ దర్శకత్వం వహించిన 'మెహబూబా' సినిమా కూడా సరిగా ఆడకపోవడంతో డీలా పడిపోయాడు పూరి.

అమ్మ గా కనపడనున్న శివగామి

4 Jan 2019 10:04 AM GMT
అటు సినిమాల్లోనే కాక ఇటు తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

తాను విజయ్ దేవరకొండ ఫ్యాన్ ని అంటున్న బాలీవుడ్ భామ

4 Jan 2019 9:52 AM GMT
మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'భరత్ అనే నేను' సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ను బాగానే మెప్పించింది.

కొత్త సంవత్సరంలో హన్సిక లక్ష్యం ఇదేనట

4 Jan 2019 9:36 AM GMT
అల్లు అర్జున్ నటించిన సినిమా 'దేశ ముదురు' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తన అందంతో యువతను ఉర్రూతలూగించిన భామ హన్సిక మొత్వాని. ఒకప్పుడు తెలుగులో బాగానే సినిమాలు చేసినప్పటికీ అనుకున్నంత పేరు రావటం రాకపోవడంతో తమిళ్ లోకి షిఫ్ట్ అయిపోయింది.

వెబ్ ఛానల్స్ పై ఫైర్ అయిన యాంకర్

4 Jan 2019 9:21 AM GMT
కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం కొన్ని పిచ్చి టైటిల్స్ పెడతారని తెలిసిన విషయమే. లోపల కంటెంట్ వేరేగా ఉన్నా పైకి మాత్రం చూడగానే క్లిక్ చేసేయాలి అనిపించేంత రేంజిలో టైటిల్స్ పెడతారు.

మహేష్ ఫ్యాన్స్ లో మొదలైన కంగారు

4 Jan 2019 8:08 AM GMT
టాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా వచ్చే పేరు దేవి శ్రీ ప్రసాద్. ఫాన్స్ అందరు రాక్ స్టార్ అని ముద్దుగా పిలుచుకునే దేవిశ్రీ కి సాటి ఎవరూ లేరు, రారు. అయితే గత కొంత కాలంగా ఫ్యాన్స్ కూడా డిఎస్పీపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

మాస్ హీరోగా మారనున్న లవర్ బాయ్

4 Jan 2019 7:20 AM GMT
గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోలలో ఒకడు ఎనర్జిటిక్ హీరో రామ్ అయితే, దర్శకులలో ఒకరు పూరి జగన్నాథ్. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఒక సినిమా చేయనున్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ పూర్తిగా సిద్ధమయినట్టే

3 Jan 2019 11:13 AM GMT
ఎన్టీఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా తెరకెక్కనున్న 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమా జనవరి 9వ తారీఖున విడుదలకు సిద్ధమవుతోంది. విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం నిర్మాణాంతర పనులతో బిజీగా ఉంది.

'జెర్సీ' సినిమా ఈ క్రికెటర్ గురించేనా?

3 Jan 2019 10:10 AM GMT
'కృష్ణార్జున యుద్ధం', 'దేవదాస్' సినిమాలతో వరుసగా ఫ్లాప్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన ఆశలన్నీ 'జెర్సీ' సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా క్రికెటర్ పాత్రలో కనిపించనున్నాడు నాని.

బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఈమే

3 Jan 2019 9:54 AM GMT
'నా పేరు సూర్య' సినిమా డిజాస్టర్ అయిన తరువాత చాలా కాలం మంచి స్క్రిప్ట్ ను సెలెక్ట్ చేసే పనిలో నిమగ్నమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎట్టకేలకు 'అరవింద సమేత' తో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు.

లైవ్ టీవి

Share it
Top