విజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!

విజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!
x
Highlights

కొద్దిమంది సిన్మా దర్శకులు విజయవంతమైన సినిమాలు తీయడంలో చాల ప్రత్యేకత కలిగి వుంటారు. అలాంటి వారిలో ఒకరు విజయ బాపినీడు గారు. వారు ఈ రోజు ఉదయం...

కొద్దిమంది సిన్మా దర్శకులు విజయవంతమైన సినిమాలు తీయడంలో చాల ప్రత్యేకత కలిగి వుంటారు. అలాంటి వారిలో ఒకరు విజయ బాపినీడు గారు. వారు ఈ రోజు ఉదయం కన్నుమూసారు.వీరి అసలు పేరు.. గుత్తా బాపినీడు చౌదరి. వీరి జననం. సెప్టెంబరు 22 1936 జర్గింది. చిత్రపరిశ్రమలో "విజయ బాపినీడు"గా సుప్రసిద్ధుడు. ఆయన ఇండియన్ ఫిల్మ్స్ పత్రికకు సంపాదకులు మరియు తెలుగుసినిమా దర్శకులు ఆయన బొమ్మరిల్లు, విజయ, నీలిమ పత్రికలను సంపాదకత్వం వహించి నడిపారు. ఆయన అనేక ఏక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో మగమహారాజు, ఖైదీ నెంబరు 786మరియు మగధీరుడు ముఖ్యమైనవి. ఆయన 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఆయన గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు..శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories