logo

Read latest updates about "మిక్ఛర్ పొట్లం" - Page 2

ఆకులో ఆకునై పూవులో పూవునై !

2019-01-08T16:51:38+05:30
సాహిత్యం అందించింది దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుండి వచ్చిన ఒక మధురమైన పాట.........ఆకులో ఆకునై పూవులో పూవునై 1982లో విడుదలైన మేఘసందేశం చిత్రంలోని సుప్రసిద్ధమైన పాట. ఈ పాట పాడినందుకు పి.సుశీలకురాష్ట్రస్థాయిలో ఉత్తమ గాయనిగా నంది బహుమతి వచ్చింది. ఈ పాటకు సంగీతం అందించింది రమేష్ నాయుడు..

భార్యాభర్తలు సినిమా!

2019-01-05T15:09:16+05:30
కొన్నిసినిమాలకి మరో బాష నవల కూడా ఆధారం కావొచ్చు అనడానికి మంచి ఉదాహరణనే ఈ భార్యాభర్తలు సినిమా.

తెరపై యుద్ధం, తెరవెనక యుద్ధం చేస్తున్న కంగనా!

2019-01-05T15:05:13+05:30
హింది హీరొయిన్ కంగనా రనౌత్ “ఝాన్సీ లక్ష్మీభాయ్గా” తెరకెక్కిన చిత్రం మణికర్ణిక.

వెండితెరపై మోడీ "జీవిత"చిత్రమా?

2019-01-05T15:00:40+05:30
ఇప్పుడు తెలుగు సినిమాలైన లేదా హింది సినిమాలైన అందరు నిర్మాతలు జీవిత చరిత్ర చిత్రాల మీద పడ్డారు అనిపిస్తుంది.

'బ్లఫ్‌ మాస్టర్‌'తో!

2019-01-04T16:11:26+05:30
ఈ రోజుల్లో మనిషిని నడిపించేది, పరిగిగేత్తిన్చేది.. డబ్బు. అయితే డబ్బుంటేనే మనిషికి అన్ని ఉంటాయని నమ్మి, ఆ డబ్బు సంపాదించడానికి ఎన్ని వేషాలు ఒక మనిషి వేసాడు అనేదే ఈ సినిమా.

"వేదం అణువణువున నాదం" తో నటించి జీవించింది.

2019-01-03T16:13:27+05:30
గాయని శైలజ లేక శ్రీపతి పండితారాధ్యుల శైలజ మన తెలుగు సినిమా గాయని మరియు డబ్బింగ్ కళాకారిణి.

విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మలగా!

2019-01-03T16:06:19+05:30
మహిళలలు అన్ని రంగాలలో విజయాలు సాధిస్తున్నారు, అయితే సినిమా ఫీల్డ్లో ఎన్నో తనదంటూ ఒక మార్క్ సృష్టించుకున్న నటి విజయనిర్మల

సమరసింహా రెడ్డి అయినా.. ఇంద్ర అయినా..

2019-01-02T13:37:31+05:30
సమరసింహా రెడ్డి మరియు ఇంద్ర సినిమాల దర్శకుడు ఎవరో మీకు తెలుసా! ఆ విజయవంతమైన దర్శకుడు బి. గోపాల్ గారు. బి.గోపాల్ గా ప్రసిద్దుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు.

దేవిశ్రీ ప్రసాద్ మల్టీ టాలెంట్!

2018-12-29T16:18:39+05:30
దేవిశ్రీ ప్రసాద్ చాల ప్రత్యేకమైన సంగీత దర్శకుడు, ఆడియన్స్ని ఎలా మెప్పించాలో బాగా తెలిసిన వ్యక్తి, తను రాసి , సంగీతము ఇచ్చి, పాడిన పాటనే ఈ పాట.

వాన సినిమాలోని పాట

2018-12-29T16:04:22+05:30
చినుకు, వాన, అందాల ప్రేయసి... ముఖ్య వస్తువుగా తయారుచేసిన పాట..ఈ ఎదుట నిలిచింది చూడు.. .

ఆలోచనకే అంకురం లాంటి పాట

2018-12-29T15:43:01+05:30
మాట కన్నా పాట శక్తివంతమైనది అంటారు, అలా చాల శక్తివంతంగా మనని ఆలోచింపజేసే పాటనే ఈ అంకురం సినిమాలోని.. ఎవరో ఒకరు ఎపుడో అపుడు... పాట.

ఆనంతభావాల అంతపురం

2018-12-29T14:59:58+05:30
కొన్ని పాటలలోని భావం, ఆ పాట సంగీతంతో పాటు చాల బాగా ఒదిగిపోతుంది, అలాగే చిత్రీకరణ కూడా బాగా వుంటే ఎంతో పాపులర్ అవుతుంది. అలాంటి పాటే...ఈ అసలేం గుర్తుకురాదు అనే పాట.

లైవ్ టీవి

Share it
Top