రాహుల్‌గాంధీకి ముద్దిచ్చిన మహిళ

రాహుల్‌గాంధీకి ముద్దిచ్చిన మహిళ
x
Highlights

గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి...

గుజరాత్ లోని వల్సాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై కూర్చున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి పూలమాల వేసేందుకు కొందరు మహిళలు వచ్చారు. అందులో ఓ మహిళ రాహుల్‌గాంధీని చూసిన ఆనందంలో ఆయన దగ్గరకు వెళ్లి ముద్దుపెట్టారు. కాగా రాహుల్‌ గాంధీ ఈ విషయాన్ని సింపుల్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్‌ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories