కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చిన వివేక్‌

కేసీఆర్‌కు షాక్‌ ఇచ్చిన వివేక్‌
x
Highlights

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి మాజీ ఎంపీ జి.వివేక్ గుడ్‌బై చేప్పేశారు. రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించిన వివేక్..వెంటనే ఆమోదించాలని కోరారు....

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి మాజీ ఎంపీ జి.వివేక్ గుడ్‌బై చేప్పేశారు. రాజీనామా లేఖను కేసీఆర్‌కు పంపించిన వివేక్..వెంటనే ఆమోదించాలని కోరారు. పెద్దపల్లి ఎంపీ సీటు ఇవ్వకపోవడం వల్లే రాజీనామా చేసినట్లు వివేక్ లేఖలో వివరించారు. పెద్దపల్లి లోక్‌సభ టికెట్ కోసం విఫలయత్నం చేప్పిన వివేక్ టీఆర్‌ఎస్‌నూ వీడే అవకాశం కనిపిస్తోంది. రేపు అనుచరులు, కార్యకర్తలతో రామగుండంలో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్న వివేక్ అక్కడే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. అయితే వివేక్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories