వైఎస్ వివేకా శరీరంపై గాయాలున్నాయి... : విజయసాయిరెడ్డి

వైఎస్ వివేకా శరీరంపై గాయాలున్నాయి... : విజయసాయిరెడ్డి
x
Highlights

వైఎస్ వివేకానంద మృతిపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గుండెపోటుతో చనిపోయాడంటూ తమకు సమాచారం వచ్చిందని అయితే శరీరంపై...

వైఎస్ వివేకానంద మృతిపై తమకు కూడా అనుమానాలు ఉన్నాయంటున్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. గుండెపోటుతో చనిపోయాడంటూ తమకు సమాచారం వచ్చిందని అయితే శరీరంపై ఉన్న గాయాలు, పరిస్ధితులను బట్టి అనుమానాలు కలుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి జగన్ కాసేపట్లో బయలుదేరుతారన్న ఆయన ఈ రోజు సాయంత్రం లేదా రేపు అంత్యక్రియలు జరుగుతాయన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories