హీరోయిన్‌తో జోరుగా స్టెప్పులేసిన కాంగ్రెస్‌ ఎంపీ

హీరోయిన్‌తో జోరుగా స్టెప్పులేసిన కాంగ్రెస్‌ ఎంపీ
x
Highlights

బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌తో జోరుగా స్టెప్పులేశాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి సగుతా రాయ్. జోరుగా రవీనాతో డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది.

బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌తో జోరుగా స్టెప్పులేశాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమాజీ మంత్రి సగుతా రాయ్. జోరుగా రవీనాతో డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. నెటిజన్లు సైతం విపరితంగా ఆకర్సిస్తోంది. కోల్‌కతాలో గురువారం ఆ పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి రవీనా టాండన్ ముఖ్యఅతిథిగా వచ్చారు. అయితే ఈ సందర్భంగా వేదికపై ఉన్న సగుతా రాయ్‌ను తనతో జంటగా కలిసి నాట్యం చేయాల్సింగా కోరారు. ఇంకేముంది గత 1994లో విడుదలైన మోహ్రా సినిమాలోని "తూ చీజ్ బడీ హై మస్త్" అనే పాటకు ఎంపీ సగుతా రాయ్ రవీనాతో జోష్‌గా కాలు కదిపారు. దీంతో అక్కడ ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. డైబ్బై ఏండ్ల వయసులో ఇంత హుషారుగా డ్యాన్స్ చేయడం నిజంగానే చాలా ఆనందగా ఉందన్నారు రవీనా టాండన్. పశ్చిమ బెంగాల్ డుమ్ డుమ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories