కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
x
Highlights

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ 21 ఎన్‌డీఏ వ్యతిరేక పార్టీలు దాఖలు...

కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవీఎంలతో పాటు 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ 21 ఎన్‌డీఏ వ్యతిరేక పార్టీలు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ రోజు విచారించింది. ఈవీఎంతో పాటు వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాలంటూ పిటిషనర్లు వాదించారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని కోరుతూ నోటీసులు జారీ చేశారు. అనంతరం ఈ నెల 25కు వాయిదా వేశారు. విచారణ సమయంలో సీఈసీ తరపున ఓ అధికారి హాజరుకావాలంటూ ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories