రేవంత్ సంచలనం!

రేవంత్ సంచలనం!
x
Highlights

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఎటువంటి పరిస్థితిలోనూ...

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడు.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఎటువంటి పరిస్థితిలోనూ రేవంత్ గెలవకూడదని టీఅరెస్ విశ్వప్రయత్నం చేసింది. అయినా సరే 34 రౌండ్ ల ఓట్ల లెక్కింపు పూర్తయే సరికి 4,500 ఓట్ల మెజార్టీ తో గెలుపొంది సంచలనం సృష్టించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories