అన్నా క్యాంటిన్ చేంజ్ టు రాజన్న క్యాంటిన్ ..

అన్నా క్యాంటిన్ చేంజ్ టు రాజన్న క్యాంటిన్ ..
x
Highlights

ప్రభుత్వాలు మారడం సహజమే కానీ పధకాలు మాత్రం మారవు వాటిని కొనసాగిస్తూనే మరికొన్ని పధకాలకు శ్రీకారం చుడుతుంది కొత్త ప్రభుత్వం .. అయితే గత ప్రభుత్వం...

ప్రభుత్వాలు మారడం సహజమే కానీ పధకాలు మాత్రం మారవు వాటిని కొనసాగిస్తూనే మరికొన్ని పధకాలకు శ్రీకారం చుడుతుంది కొత్త ప్రభుత్వం .. అయితే గత ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆయా పధకాలను తమకి నచ్చిన నేత పేర్ల పెట్టుకొని కొనసాగిస్తూ ఉంటారు .. ఇదేమి కొత్త కాదు అలా అని వింతేమి కాదు . అయితే తాజాగా ఏపిలో వైసీపీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే ..

గత ప్రభుత్వం టిడిపిలో కొనసాగిన అన్నా క్యాంటిన్ అనే పధకాన్ని వైసీపీ అధికారం చెప్పట్టాక రాజన్న క్యాంటిన్ గా మారబోతుందని ఓ బ్యానర్ ఏర్పాటు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ పని ఎవరు చేసారు అన్నది తేలడం లేదు .. పాదయాత్రలో భాగంగా జగన్ చెప్పిన నవరత్నాలు అనే కాన్సెప్ట్ ని తీసుకొస్తామని చెప్పారు.. ఇప్పుడు వాటితో పాటు రాజన్న క్యాంటిన్ కూడా ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories