పోలవరం ఆలస్యం కావడానికి బాబే కారణం: బుగ్గన

పోలవరం ఆలస్యం కావడానికి బాబే కారణం: బుగ్గన
x
Highlights

రాజకీయ జీవితంలో తనకు తానుగా నిప్పు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు పాలనంతా అవినీతిమం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి....

రాజకీయ జీవితంలో తనకు తానుగా నిప్పు అని చెప్పుకునే సీఎం చంద్రబాబు పాలనంతా అవినీతిమం అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. ప్రాజెక్టుల నుంచి రాజధాని వరకు అవినీతి లేకుండా ఒక్క పని అయినా చేశారా ? అంటూ ఆయన ప్రశ్నించారు. సీఆర్‌డీఏ పరిధిలో ప్రయివేటు సంస్ధలకు చౌకగా భూములు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ రంగ సంస్ధలకు ఎందుకు కేటాయించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు తీరుతోనే పోలవరం నిర్మాణం ఆలస్యమవుతోందని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories