దావోస్‌లో మంత్రి లోకేష్‌..

దావోస్‌లో మంత్రి లోకేష్‌..
x
Highlights

దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ జేఎస్.డబ్ల్యూ చైర్మన్ సాజన్ జిందాల్ తో భేటీ అయ్యారు. స్టీల్, ఎనర్జీ, ఇన్ఫ్రా, సిమెంట్ తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్న జే.ఎస్.డబ్ల్యూ చైర్మన్ తో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు.

దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ జేఎస్.డబ్ల్యూ చైర్మన్ సాజన్ జిందాల్ తో భేటీ అయ్యారు. స్టీల్, ఎనర్జీ, ఇన్ఫ్రా, సిమెంట్ తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్న జే.ఎస్.డబ్ల్యూ చైర్మన్ తో ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఏపీలో 3,500 కోట్ల భారీ పెట్టుబడులకు మంత్రి లోకేష్ సమక్షంలో జేఎస్.డబ్ల్యూ, ఏపీఈడీబీ మధ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏపీలో ఎలక్ర్టిక్ కార్ల ఫ్యాక్టరీ., అపరెల్ పార్క్ ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ సుముఖత వ్యక్తం చేసింది. 2022 నాటికి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ర్టాల్లో ఏపీ ఒక్కటిగా ఉంటుందన్నారు లోకేష్. 2029 నాటికి దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories