కొంపముంచావ్ కదయ్యా లగడపాటి..!

కొంపముంచావ్ కదయ్యా లగడపాటి..!
x
Highlights

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచినా లగడపాటి ఇప్పుడు వరుస సర్వేలతో ఫెయిల్ అవుతున్నారు.. ఆయన చెప్పిన సర్వేల ఆధారంగా చాలా మంది బెట్టింగ్ లు కూడా కాసారు .. ఈ...

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుగాంచినా లగడపాటి ఇప్పుడు వరుస సర్వేలతో ఫెయిల్ అవుతున్నారు.. ఆయన చెప్పిన సర్వేల ఆధారంగా చాలా మంది బెట్టింగ్ లు కూడా కాసారు .. ఈ రోజు ఫలితాలతో మరోసారి అయన సర్వేలు పూర్తిగా అబద్దం అయిందని తెలిపోయంది.. దీనితో అయన సర్వేల పై అందరికి నమ్మకం పోయింది .. గత తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల టైం లో కూడా మహాకుటమి విజయం సాధిస్తుందని చెప్పిన అయన అక్కడి ఫలితాలు పూర్తిగా టీఆర్ఎస్ కి అనుకూలంగా మరియు ఏకగ్రీవంగా వచ్చాయి . ఇక ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ వచ్చేది టిడిపినే అని చెప్పిన అయన ఫలితాలు తారుమారు అయి వైసీపీకి ఏకగ్రీవంగా రానున్నాయి.. దీనితో ఆయనని నమ్ముకున్న బెట్టింగ్ రాయుళ్ళు కొంప ముంచావ్ కదయ్యా రాజగోపాలా అని అనుకుంటున్నరట

Show Full Article
Print Article
Next Story
More Stories