బీజేపీకి కొత్త అర్థం చెప్పిన కేటీఆర్

బీజేపీకి కొత్త అర్థం చెప్పిన కేటీఆర్
x
Highlights

తెలంగాణ రాష్ట్రం ఆశించిన విధంగా శరవేగంగా అభివృద్ధి చేందాలంటే కేంద్రాన్ని కూడా శాసించాలని కేటీఆర్ అన్నారు. బీజేపీ పార్టీకి కొత్త అర్థం చెప్పారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

తెలంగాణ రాష్ట్రం ఆశించిన విధంగా శరవేగంగా అభివృద్ధి చేందాలంటే కేంద్రాన్ని కూడా శాసించాలని కేటీఆర్ అన్నారు. బీజేపీ పార్టీకి కొత్త అర్థం చెప్పారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ అంటే బిల్డప్ జాతీయ పార్టీ అని చెప్పుకొచ్చారు. ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి అని జతకట్టిన కానీ కనీసం 100 సీట్లు కూడా సాధించుకునే పరిస్థితి లేదన్నారు. ఇక బీజేపీ పార్టీ గురించి మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్థానాల్లో బరిలోకి దిగినా డిపాజిట్లు కోల్పోయిందని కేటీఆర్ గుర్తుచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ కీలక నేత వంటేరు ప్రతాప్ రెడ్డి చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టిన కానీ కేంద్రంలో స్ఫష్టమైన మెజార్టీ మాత్రం రాదని కేటీఆర్ జోస్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories