అందుకే నేను టీఆర్ఎస్‌లో చేరుతున్నా : వంటేరు

అందుకే నేను టీఆర్ఎస్‌లో చేరుతున్నా : వంటేరు
x
Highlights

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌ను రెండు సార్లు ఢీకొన్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. ఇంతకాలం ఆయన ఎవరితో అయితే పోరాడారో ఆయన పంచకే చేరబోతున్నట్లు వచ్చిన వార్తలకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్పందించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌‌ను రెండు సార్లు ఢీకొన్న కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాపరెడ్డి సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. ఇంతకాలం ఆయన ఎవరితో అయితే పోరాడారో ఆయన పంచకే చేరబోతున్నట్లు వచ్చిన వార్తలకు ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరే విషయాన్ని కాంగ్రెస్ నేత వంటేరు ప్రతప్‌రెడ్డి ధ్రువీకరించారు. తెలంగాణ ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆహ్వానం మేరకే తాను టీఆర్ఎస్ గూటీకి చేరుతున్నట్లు వంటేరు నేడు ప్రకటించారు. కేవలం తాన నియోజకవర్గ అభివృద్ధికోసమే తాను అధికార పార్టీ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నట్లు స్పష్టం చేశారు. నేటీ సాయంత్రం టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories