ఘనంగా కొత్త జిల్లాల ప్రారంభం

ఘనంగా కొత్త జిల్లాల ప్రారంభం
x
Highlights

కొత్త జిల్లాలు కొలువుదీరాయి. నారాయణపేట జిల్లా ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ భవన ప్రారంభ వేడుకలో కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే...

కొత్త జిల్లాలు కొలువుదీరాయి. నారాయణపేట జిల్లా ఆవిర్బావ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ భవన ప్రారంభ వేడుకలో కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే నారాయణపేట, ఎస్.రాజేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ ‌గా రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్వీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories