ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న తెలుగు వారి కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్

Special Help Desk for Telugu People Trapped in Afghanistan
x

ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న తెలుగువారికోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ (ఫైల్ ఫోటో)

Highlights

* విజయవాడలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్ * 0866-2436314, 7780339884, 9492555089

Help Desk: ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వారి కోసం విజయవాడలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. ఆఫ్గనిస్తాన్ లో చిక్కుకున్న తెలుగువారు 0866 - 2436314, 7780339884, 9492555089, 8977925653 హెల్ప్ డెస్క్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలను తెలుపవచ్చని కార్మిక శాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories