Russia: రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 15 మంది మృతి

Russian military cargo plane crashes with 15 people on board
x

Russia: రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. 15 మంది మృతి

Highlights

Russia: ఇవానోవో ప్రాంతంలో ఘటన

Russia: రష్యాలో ఓ సైనిక విమానం కుప్పకూలింది. ఇవానోవో ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో 15 మంది మరణించారు. వెస్ట్ రష్యాలోని ఎయిర్‌ బేస్‌ నుండి 15 మందితో ఐఎల్ 76మిలిటరీ కార్గొ విమానం టేకాఫ్ అయ్యింది. కానీ కాసేపటికే ఫ్లైట్‌లోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగి కుప్పకూలింది. ఇందులో 8మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణీకులున్నారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories