Perni Nani: సీఎం జగన్ తిట్టడానికే సభ పెట్టారు

Perni Nani Counter To Pawan Kalyan And Chandrababu
x

Perni Nani: సీఎం జగన్ తిట్టడానికే సభ పెట్టారు

Highlights

Perni Nani: సభలో కూడా జగన్ నామసర్మణే చేశారు

Perni Nani: సీఎం జగన్ తిట్టడానికే.. టీడీపీ, జనసేన సభ పెట్టినట్టుందని ఫైర్ అయ్యారు ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ, జనసేన సభలో చంద్రబాబు, పవన్.. జగన్ నామస్మరణే చేశారని విమర్శించారు. ప్రజల క్షేమం, రాష్ట్రాభివృద్ధి ఇద్దరికీ పట్టదన్నారు పేర్ని నాని. 24 సీట్లు తీసుకుంటే ఎవరికేం పనంటూ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories