Ecuador: ఈక్వెడార్‌లో దారుణ ఘటన.. ఐదుగురు పర్యాటకులను కాల్చి చంపిన గ్యాంగ్‌స్టర్లు

Five tourists were kidnapped and murdered by drug traffickers on a beach in Ecuador
x

Ecuador: ఈక్వెడార్‌లో దారుణ ఘటన.. ఐదుగురు పర్యాటకులను కాల్చి చంపిన గ్యాంగ్‌స్టర్లు 

Highlights

Ecuador: ఓ హోటల్‌పై దాడి చేసి 20మందిని కిడ్నాప్ చేసిన దుండగులు

Ecuador: ఈక్వెడార్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడి గ్యాంగ్‌స్టర్లు ఐదుగురు పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు. దక్షిణ ఈక్వెడార్‌లోని అయంపే బీచ్ పట్టణంలో దాదాపు 20మంది దుండగులు ఓ హోటల్‌పై దాడి చేసి ఆరుగురిని కిడ్నాప్ చేశారని స్థానిక పోలీసులు తెలిపారు. కిడ్నాప్ చేసిన వారిని డ్రగ్స్‌ ముఠా సభ్యులుగా భావించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories