ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

A Huge Fire In Oil Company
x

ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది సజీవ దహనం

Highlights

ప్రమాదంలో 11 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

Fire Accident: అమెరికాలోని మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం నగరంలోని ఆయిల్ కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని పలువురికి తీవ్ర గాయాలవ్వగా.. దాదాపు 11 మంది సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడ చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories