benifits of water

సరైన మోతాదులో నీరు త్రాగడం వలన ఉపయోగాలు

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 19:45

మనిషికి జీవన ఆధారం నీరు. ఆరోగ్యంగా జీవించడానికి  రోజు నీరు త్రాగడం అవసరం.  శరీరములో రక్తానికి ఎంత ప్రాధాన్యత ఉందో నీటికి అంతే ప్రాధాన్యత ఉంది. మానవ శరీరంలో ద్రవ పదార్ధాల సమ్మేళనానికి, విటమిన్లు, మినరల్స్ అన్ని అవయవాలాను సరఫరా చేయడంలో నీరు ముఖ్య పాత్రపోషిస్తుంది. నీటిలో క్లోరిన్‌, ఆక్సిజన్ వంటి వాయువులు సమపాళ్ళలో ఉంటే మనిషి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాడు. ప్రతిరోజు కనీసం 10-12 గ్లాస్ల నీరు త్రాగడం వలన ఆరోగ్యనికి  చాల ప్రయోజనాలు ఉన్నాయి. శరీరం లోపల నీరు ఎక్కువగా ఉన్నట్లయితే చర్మం కాంతివంతంగా ఉంటుంది.