sadist husbend in ananthapuram

నపుంసక భర్త నిర్వాకం.. ఫస్ట్ నైట్ రోజు ఎంత పని చేశాడో తెలిస్తే...

Submitted by nanireddy on Mon, 09/03/2018 - 12:02

దగ్గరి బంధువు, పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్, ఆకర్షణీయమైన జీతం...ఈ మూడింటిపై ముచ్చటపడి మరో ఆలోచన చేయకుండా పెళ్లికి ఒప్పేసుకున్నాడు ఓ తండ్రి. ఇక పెళ్లై 24 గంటలు గడవక ముందే భార్యకు ఫైస్ట్ నైట్ రోజే భర్త నరకం చూపించాడు. బెడ్ రూమ్  లో భార్యను నగ్నంగా ఫోటోలు, వీడియోలు తీసి, నపుంసకుడినని భార్యకు చెప్పి ఆమెకు షాక్  ఇచ్చాడు.  అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన కాముర్తి త్రివేణి, మాచాని రాజేంద్ర ప్రసాద్ కు గతేడాది ఆగస్టు 2న వివాహమైంది.   ఒప్పందం ప్రకారం 45 లక్షలు కట్నం ఇచ్చి బంధుగణంతో మ్యారేజ్ ఘనంగా చేశారు.