national/tiger-python-fighting-forest

కొండచిలువ, చిరుతపులి తారసపడ్డ వేళా.. చివరకు జరిగింది చూస్తే..

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 18:16

కొండచిలువ,  చిరుతపులి రెండింటిలో ఏ ఒక్కటి మనకు కనిపించినా భయంతో అరకిలోమీటరు దూరం పరిగెడతాం.. ఎందుకంటే అవి ఎక్కడ మింగేస్తాయోనన్న భారీ భయం. రెండింటిలో తేడా.. ఆకారమే అయినా అవి చేసే పనులు మాత్రం ఒకటే.. మింగేయడం. ఇదిలావుంచితే.. కొండచిలువ, చిరుతపులి రెండు ఒకేచోట తారసపడితే ఇంకేముందు పెద్ద యుద్ధమే జరిగిపోదు.. అలాంటిది రెండు ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాయో ఏమో సైలెంట్ గా ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కానీ వేటకు అలవాటుపడ్డ పులి ఊరుకుంటుందా..? తన మానాన తాను వెళ్ళిపోతున్న కొండచిలువను పంజాతో వెనకాల కెలికింది.